Army Recruitment Rally in Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ 2019


ఎంతగానో ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ యువకులకు ఒక మంచి శుభవార్త ఆర్మీ ఉద్యోగం సాధించడం మీ లక్ష్యమా అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం లో నవంబర్ 07 వ తేదీ నుంచి 17 వ తేదీ వరకు జరిగే ర్యాలీలో ప్రతిఒక్కరూ పాల్గొనండి
ఎవరికైతే 17.5 నుండి 23 సంవత్సరాల వయస్సు ఉన్న యువకులు ప్రతి ఒక్కరికి ఈ ర్యాలీలో అవకాశం కల్పించబడుతుంది.

Eligibility criteria


వయసు 
Qualification
Measurements
Dates
 విషయాల కొరకు ఇక్కడ Click  చేయండి


మరిన్ని సమాచారం కోసం క్రింది వీడియో మీద క్లిక్ చేయగలరు



ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ అభ్యర్థులకు ఈ అవకాశం చాలా ముఖ్యమైనది
ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోకండి. అదేవిధంగా ఈ Notification పైన ఉన్నటువంటి లింకు మీద ప్రెస్ చేయండి Notification Download చేసుకొని పూర్తిగా చూడండి .



Post a Comment

0 Comments