AP Police Notification 2020 - 2021 | Andhra Pradesh Police Recruitment board

 


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు ప్రతి ఏటా పోలీస్ శాఖలో 6500 ఉద్యోగాలు భర్తీ చేయాలని యోచిస్తున్నారు.  

ఈ నియామకాలు నాలుగేళ్లపాటు జరగాలని అనుకుంటున్నారు ఇదిలా ఉండగా పోలీస్ అమరవీరుల సంస్కరణ కార్యక్రమంలో ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ కు సంబంధించి మాట్లాడడం జరిగింది.

పోలీసు శాఖలో నాలుగేళ్లపాటు ప్రతి ఏటా 6500 ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. మహిళలు పిల్లలు వృద్ధుల రక్షణ మరియు శాంతిభద్రతలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

ఇదిలా ఉండగా Notification 2020 ఈ సంవత్సరంలో విడుదల చేసే దరఖాస్తు ప్రక్రియ య 2021 జనవరిలో మొదలు పెట్టాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది ఇదే విషయాన్ని పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో కూడా వెల్లడించారు అయితే ఈ నియామక ప్రక్రియను నాలుగేళ్లపాటు మొత్తం నాలుగు దఫాలుగా Recruitment చేయాలని భావిస్తున్నారు . మొత్తంగా చూసుకుంటే పోస్టులు 6500 వరకు ఉండే అవకాశం ఉంది.




👉 AP Police Notification Constable  & Sub Inspector Jobs


            AP Police Education Qualification


Constable : 10+2 ( Intermediate ) Pass

Sub Inspector : Any Graduate Pass



Official Notification : Not at Released

Official Website : http://slprb.ap.gov.in



🔵 More Jobs Our Web Site : Click Here  

Post a Comment

0 Comments