Complete information about NCC A,B and C certificates

 


NCC ( National cadet corps ) చేయడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో క్లుప్తంగా వివరించడం జరిగింది ఈ వీడియోలో.

ముందుగా వీడియో చూస్తే అందరికీ కొట్టండి అర్థమవుతుంది..


ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ప్రతి Parent వారి పిల్లల జీవితంలో రాం ఉన్నటువంటి విషయాల గురించి చెప్పడం జరిగింది ఒకవేళ ముందుగా మన దగ్గర NCC ఉన్నట్లయితే దాని యొక్క ఉపయోగాలు అవి మనకు ఎంతవరకు ఉపయోగపడతాయో కూలంకుషంగా వివరించడం జరిగింది.




ప్రస్తుతం ఉన్న కాలంలో ప్రతిదీ కాంపిటీషన్ అంటే కాంపిటీషన్ జీవితంలో మనం బతుకుతున్నాం తరువాతి తరం వచ్చే పిల్లలకు ఉద్యోగాలు అంటూ ఉంటాయా ఒకసారి ఆలోచించాల్సిన విషయం అందుకోసమే మనము మన మీద ఎంత నమ్మకంతో ఉంటాము అదే విధంగా మనకి తోడుగా కొన్ని రకాల specialisations కూడా సమకూరుస్తూ ఉండాలి అవి మన జీవితంలో ఎప్పుడైనా ఎప్పటికైనా ఉపయోగపడవచ్చు example NCC , Sports... Etc.

ముఖ్యంగా NCC చేయడం వలన ఆ విద్యార్థి తన జీవితంలో తెలుసుకోవాల్సిన చాలా విషయాలు NCC చేస్తున్న సమయంలో తెలుసుకుంటాడు , నాయకత్వ లక్షణాలు సమకూర్చుకున్నాడు తద్వారా జీవితంలో ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా అతను ఒంటరిగా పోరాడే strategy అతనిలో కలుగుతుంది.


Why NCC ?


NCC లో కొన్ని రకాల క్యాంపులు చేయడానికి సుదూర ప్రాంతాల కి వెళ్ళవలసి వస్తుంది తద్వారా అక్కడ నివసిస్తున్న ప్రజలు మరియు అక్కడి వాతావరణం ఆ విద్యార్థి మీద మంచి ప్రభావం చూపుతుంది ఇలాంటి పరిస్థితులలో ఎలా ఉండాలో ఎలా బ్రతకాలో అతనికి తెలుస్తుంది తద్వారా అతను దేశానికి ఏదైనా చేయాలి ఆత్మవిశ్వాసం అతనిలో దృఢంగా నాటుకుపోతుంది.

అలాంటి సమయంలో అతను కేవలం అతని గమ్యం మీదే దృష్టి కేంద్రీకరిస్తారు , తన గమ్యం చేరడానికి అహర్నిశలు ప్రయత్నిస్తాడు .

క్యాంపుల కి వెళ్లడం ద్వారా అతను సమాజానికి దూరంగా ఒంటరిగా బ్రతకడం ముందుగా నేర్చుకుంటారు సమాజంలో జరుగుతున్న ఇటువంటి విషయాలు క్యాంప్లో తెలుసుకుంటారు ఎందుకంటే చాలా ప్రాంతాల నుండి చాలా మంది విద్యార్థులు హాజరవుతారు తద్వారా అతనికి చాలా విజ్ఞానం వివేకం విధేయత అలవర్చుకుంటారు. 
రకరకాల మనుషుల మధ్య రకరకాల విషయాల తో పాటు ఇతర భాషల మీద పట్టు ఏర్పడుతుంది.

అందుకోసం NCC చేయడం చాలా ముఖ్యమైన మరియు ప్రధానమైన విషయం, NCC వల్ల విద్యార్థికి కేవలం Certificate మాత్రమే కాదు జీవితానికి సరిపడా విషయాలు నేర్చుకుంటారు.



మరింత సమాచారం కోసం 👇👇👇



What is NCC Video : Click Here

NCC Information Video : Click Here

Post a Comment

0 Comments