Telangana Police Constable Upcoming Notification 2021

 TS Police Constable & SI Notification Information 

త్వరలో రాబోయే కానిస్టేబుల్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది . దానికి సంబంధించి ఈ రోజు పేపర్లో ఇలా వచ్చింది .


🔵 Complete Video Must Watch 👇

Telangana state police constable notification 2021 complete information ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది పైన ఉన్నటువంటి వీడియో చూసినట్లయితే తెలంగాణలో త్వరలో రాబోయే కానిస్టేబుల్ ఉద్యోగాలు 19300, మరియు సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు 425.

ఉద్యోగాలు విడుదలయ్యే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఈరోజు న్యూస్ పేపర్లో ఆర్టికల్ రావడం కూడా జరిగింది న్యూస్ పేపర్ కావాలి అనుకుంటే పైన ఉన్నటువంటి వీడియో పూర్తిగా చూడండి .



 More Jobs : Click Here  


అదేవిధంగా Telangana state police constable notification ఇంతకుముందు రెండుసార్లు విడుదలవడం జరిగి ఒకటి 2015 మరియు 2018 అదేవిధంగా  2021 వ సంవత్సరంలో కూడా 19300 ఉద్యోగాలను విడుదల చేసే యోచనలో గవర్నమెంటు ఉన్నట్లు ఈరోజు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. 


కావున అభ్యర్థులందరూ మీయొక్క ప్రిపరేషన్ మొదలు పెట్టండి.

Post a Comment

0 Comments