2018 లో విడుదలైన SSC GD constable notification సుమారు 60 వేలకు పైగా పోస్టులతో విడుదలైంది,
ప్రతి పరీక్షలు ఉత్తీర్ణత సాధించిన వారందరికీ వారికి వచ్చినటువంటి పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా final merit list 2021 January లో విడుదల చేయడం జరిగింది.
SSC GD constable 2018 notification సంబంధించినటువంటి చివరి సెలెక్షన్ లో భాగంగా Results ఈ మధ్య విడుదల కావడం జరిగింది అయితే వీటి యొక్క కటాఫ్ మార్కులు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వారికి ఏ విధమైన కటాఫ్ మార్కులు కేటాయించారు ఒకసారి మీరే తెలుసుకోండి .
Final Results PDF
SC,ST,OBC,UR ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ Male & Female
Cut off marks ఏంటో తెలుసుకోండి ( పైన లింకు మీద క్లిక్ చేసి చూడండి )
👉👉SSC GD CONSTABLE NOTIFICATION 2018
👉 SSC GD CONSTABLE Upcoming NOTIFICATION
పైన ఉన్నటువంటి వీడియో SSC GD constable 2021 లో విడుదల కానున్న అటువంటి నోటిఫికేషన్ సమాచారం ఆ వీడియోలో చెప్పడం జరిగింది కావున ప్రతి ఒక్క అభ్యర్థి 2021 వ సంవత్సరం లో రానున్న నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకండి.
2018వ సంవత్సరంలో వచ్చిన నోటిఫికేషన్ లో ఉద్యోగం కోల్పోయిన ప్రతి ఒక అభ్యర్థి 2021 లో వచ్చే నోటిఫికేషన్ ని ఎట్టి పరిస్థితులలోనూ వదులుకోకండి.
👉 Interviewboo With SSC GD Constable CISF Achiever
2 Comments
Syamkumar
ReplyDeletesysmkumarkumar@gmail.com
ReplyDelete